ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ఐక్య ఉద్యమం : యూఎస్పీసీ
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య పోరాటం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పలు సంఘాల నేతలు సమావేశయ్యారు.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య పోరాటం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పలు సంఘాల నేతలు సమావేశయ్యారు. ‘ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతబడుతున్నాయి.
జీవో-25ను సవరించాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించడంలేదు. పర్యవేక్షణ పోస్టులు భర్తీచేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదు’ అంటూ నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. మాడల్ స్కూల్స్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని, టెట్‌లో సర్వీసు వెయిటేజీ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు సీహెచ్ రవి, ఏ వెంకట్, సీహెచ్ అనిల్‌కుమార్, తిరుపతి, సోమయ్య, లింగారెడ్డి, కే రమేశ్, విజయ్‌కుమార్, రవీందర్, కొండయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

