మిగులు టీచర్లసర్దు ‘పాట్లు’
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కిరావడంలేదు. వరంగల్ జిల్లాలో ఇటీవలే సర్దుబాటును చేపట్టారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలో అనేక బడుల్లో టీచర్ల కొరత వేదిస్తున్నది. కరీంనగర్‌లోని పలు స్కూ ళ్లల్లోనూ టీచర్ల అవసరమున్నది.
- ఇంకా పూర్తికాని సర్ప్లస్ టీచర్ల అడ్జస్ట్మెంట్
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కిరావడంలేదు. వరంగల్ జిల్లాలో ఇటీవలే సర్దుబాటును చేపట్టారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలో అనేక బడుల్లో టీచర్ల కొరత వేదిస్తున్నది. కరీంనగర్‌లోని పలు స్కూ ళ్లల్లోనూ టీచర్ల అవసరమున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఓ స్కూళ్లో 400 మందికిపైగా విద్యార్థులుండగా, అక్కడ టీచర్ల అవసరమేర్పడింది.
దీనిపై అక్టోబర్ 12 నుంచి 29 వరకు డీఈవోలు, ఎంఈవోలతో సమీ క్షా సమావేశాలు నిర్వహించారు. సర్దుబాటు సమాచారాన్ని అప్డేట్ చేయాలని ఆదేశించారు. కానీ ఈ నెల 7లోపు అప్డేట్ చేయలేదు. 16 నుంచి 23 వరకు సమీక్షలు నిర్వహించనున్నది. సర్దుబాటును బుధవారంలోగా పూర్తిచేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

