ఆ నీలి గగనాన.. ‘రవి’కిరణ వర్ణాలు
రవికిరణ వర్ణాలు | సాయం సంధ్యా సమయంలో మనసు పరవశించేలా ప్రకృతి తన అందాలను ఎప్పుడూ పలు రకాలుగా విరబూస్తూనే ఉంటుంది.. ఆస్వాదించే మనసుండాలే గానీ ఆకాశంలోనే

సాయం సంధ్యా సమయంలో మనసు పరవశించేలా ప్రకృతి తన అందాలను ఎప్పుడూ పలు రకాలుగా విరబూస్తూనే ఉంటుంది.. ఆస్వాదించే మనసుండాలే గానీ ఆకాశంలోనే అందం, ఆనందం, ఆహ్లాదం కనిపించేలా ఉన్న ఈ వర్ణశోభిత అందమైన చిత్రం ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి ఊర చెరువు వద్ద ఆవిష్కృతమవగా ‘నమస్తే తెలంగాణ’ క్లిక్ మనిపించింది.
-ధూళిమిట్ట, జూలై 18 (సిద్దిపేట్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

