ఎఫ్ఎంజీ ఇంటర్న్‌లకు స్టైపెండ్ చెల్లించాలి.. హెచ్ఆర్డీఏ
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్(ఎఫ్ఎంజీ) ఇంటర్న్‌లకు, ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్(ఐఎంజీ) ఇంటర్న్లతో సమానంగా స్టైపెండ్ చెల్లించాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : శుక్రవారం హెచ్ఆర్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ నాగుల ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎఫ్‌ఎంజీలు కూడా ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్లతో సమానమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు స్టైపెండ్ విషయంలో తేడాలెందుకు? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

