దళితబంధును అడ్డుకోవడం సిగ్గుచేటు
- టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి

మోటకొండూరు, జూలై 29: దళిత బంధు పథకాన్ని అడ్డుకునే ప్ర యత్నం సిగ్గుచేటు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ దళితులను గుండెల్లో పెట్టుకుని, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని చెప్పారు. దళిత బంధు ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం ఆయన యా దాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్గా చరిత్రలో నిలిచిపోతారని కితాబిచ్చారు. దళిత బంధు విజయానికి పాదయాత్ర లేదా సైకిల్యా త్ర చే పడతామని వెల్లడించారు. దళితులు అభివృద్ధి చెందకుండా కొంతమంది నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధులో భా గంగా గురుకుల విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని, పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు స్వయంఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో ఎంవైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్, చిలకమారి గణేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

