కూతురు పుట్టిందని ఊరంతా కూరగాయలు

ఆడపిల్ల పుడితే చెత్తకుప్పల్లో, ముళ్లకంపల్లో పారేస్తున్న ఘటనలు ఎన్నో. కానీ, ఆడబిడ్డ పుట్టడమే అదృష్టమంటూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్‌లో ఓ తండ్రి ఊరంతా కూరగాయలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు. గ్రామానికి చెందిన మరబోయిన నవీన్‌కు బుధవారం ఆడపిల్ల పుట్టింది. మహాలక్ష్మి జన్మించిందంటూ నవీన్ ఆదివారం గ్రామంలోని 300 ఇండ్లకు నాలుగైదు రోజులకు సరిపడేలా కూరగాయలు పంపిణీ చేశారు. -నంగునూరు, మే 30
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

