స్పేస్ రంగంలో మహిళల
అంతరిక్ష రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కొత్తగా కల్పన ఫెలోషిప్‌ను ప్రారంభిస్తున్నట్టు స్పేస్ టెక్నాలజీ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ మంగళవారం ప్రకటించింది.
- ప్రోత్సాహానికి కల్పన ఫెలోషిప్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కొత్తగా కల్పన ఫెలోషిప్‌ను ప్రారంభిస్తున్నట్టు స్పేస్ టెక్నాలజీ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పవన్ చందన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన మహిళలకు ఏరోస్పేస్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ ఫెలోషిప్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం అంశాల్లో మహిళలు రాణించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అస్ట్రోనాట్‌గా పేరుపొందిన కల్పనా చావ్లాను స్ఫూర్తిగా తీసుకోని ఈ రంగంలోకి రావాలని సూచించారు. ఈ ఏడాది జూలై నుంచి మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందని, మూడు దశల్లో ఎంపిక ఉంటుందని, ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు www.skyroot.in), (www.kalpanafellowship.com వెబ్సైట్లను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

