సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు

హైదరాబాద్ : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) యాజమాన్యంలోని సింగరేని థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్.టి.సి.పి)కు దక్షిణ భారత స్థాయి “బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్” అవార్డు లభించింది. ముంబైకి చెందిన ప్రసిద్ధ లాభాపేక్షలేని సంస్థ మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. ఫౌండేషన్ శుక్రవారం నిర్వహించిన జాతీయవ్యాప్త వెబ్ సెమినార్ ముగింపు సమావేశంలో ఈ అవార్డును ప్రకటించింది. అవార్డును ప్రకటిస్తూ నిర్వాహకులు ఎస్సీసీఎల్ బృందం కృషిని ప్రశంసించింది.
ఈ సదస్సులో భారతదేశం నలుమూలల నుండి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీసీఎల్ 500 మెగావాట్లు అంతకంటే ఎక్కువ విద్యుత్ ప్లాంట్ల విభాగంలో ఈ అవార్డును పొందింది. ఎస్సీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీపీపీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిని కొనసాగించాలని కోరారు. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్లో ఎస్టీపీపీకి జాతీయ స్థాయి ఉత్తమ ఫ్లై యాష్ వినియోగ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

