Home
Telangana
Siddipet Tahsildar Controversy Social Activist Approaches National Human Rights Commission
సిద్దిపేట తహసీల్దార్‌పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
సిద్దిపేట రూరల్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ వ్యవహారంపై న్యాయ విద్యార్థి, సామాజిక కార్యకర్త జగదీశ్ జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు గురువారం ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట రూరల్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ వ్యవహారంపై న్యాయ విద్యార్థి, సామాజిక కార్యకర్త జగదీశ్ జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు గురువారం ఫిర్యాదు చేశారు. మీడియా కథనాల ప్రకారం..
బండచర్లపల్లికి చెందిన రంజిత్కుమార్తో జరిగిన సంభాషణలో తహసీల్దార్ అనుచితంగా మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వీడియో ఆధారాలను పరిశీలించాలని జగదీశ్ కోరారు. ఆరోపణలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

