భార్యలుండగా సహజీవనం.. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
పరాయి స్త్రీలతో సహజీవనం చేసిన వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కొమురవెల్లి ఎస్సై ఎం నాగరాజుతోపాటు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ పీ శ్రీనివాస్‌ను మల్టీ జోన్-1 ఐజీపీ ఎంవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పరాయి స్త్రీలతో సహజీవనం చేసిన వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కొమురవెల్లి ఎస్సై ఎం నాగరాజుతోపాటు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ పీ శ్రీనివాస్‌ను మల్టీ జోన్-1 ఐజీపీ ఎంవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొమురవెల్లి ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఎస్సై నాగరాజు భార్య ఇటీవల తన పిల్లలతో కలిసి కొమురెల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఐజీ ఈ మేరకు చర్యలు తీసుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

