సలహాదారుగా శివధర్‌రెడ్డి నియామకం చెల్లదు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఉద్యోగ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి బీ శివధర్‌రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి బీ శివధర్‌రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం చెల్లదంటూ గతంలో దాఖలైన పిటిషన్లోనే ఈ మధ్యంతర పిటిషన్ వేశారు. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకమంటూ ధన్‌గోపాల్‌రావు గతంలో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ విచారణలో ఉండగానే శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్ అయిన రోజునే గత నెల 29న రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమిస్తూ జీవో 550 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ ధన్‌గోపాల్‌రావు మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

