లాయర్‌ను నిర్బంధించిన పోలీసులకు ఎదురుదెబ్బ
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అక్రమంగా నిర్బంధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌పాల్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు.
- వారిపై కేసుల కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అక్రమంగా నిర్బంధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌పాల్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ కోర్టు ఆదేశాల మేరకు తమపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోలీసులు రూపావత్ పవన్, నామిండ్ల శంకర్ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ తుకారాంజీ.. ఆ ఇద్దరు పోలీసుల పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారిపై వచ్చిన అభియోగాల్లో వాస్తవాలేమిటో దర్యాప్తులో తేలాల్సి ఉన్నందున ప్రస్తుత దశ లో జోక్యం చేసుకోలేమని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- High court
- lawyer
- Police
- Vijay Pal
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

