హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులు అడ్డదారుల్లో ప్రయత్నించవద్దని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి హెచ్చరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తారనే మాటలు నమ్మి వారికి డబ్బులు చెల్లించి మోసపోవద్దని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. నియమకాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉంటాయన్నారు.ఆలయాల్లో చేనేత వస్ర్తాలనే వినియోగించాలి