డీకే ప్రమాణ స్వీకారానికి రేవంత్‌రెడ్డి హాజరు
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బుధవారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బెంగళూర్ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. డీకే శివకుమార్‌కు రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి కూడా హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

