రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ షావిలికి ఊరట
రంగారెడ్డి జిల్లా గుబ్బడిలో తాము కొనుగోలు చేసిన 4.30 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదరుడు అశోక్ కుమార్ షావిలికి ఊరట లభించింది.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా గుబ్బడిలో తాము కొనుగోలు చేసిన 4.30 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదరుడు అశోక్ కుమార్ షావిలికి ఊరట లభించింది.
వారి భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పుల్లా కార్తీక్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

