అరుదైన నక్షత్ర తాబేలు లభ్యం

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో మంగళవారం స్థానికులకు అరుదైన నక్షత్ర తాబేలు లభ్యమైంది. విషయం తెలుసుకున్న సిరికొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి వాసుదేవ్ గ్రామానికి వచ్చి నక్షత్ర తాబేలును స్వాధీనం చేసుకున్నారు. నక్షత్ర తాబేళ్లు అరుదుగా కనిపిస్తాయని, దీన్ని జిల్లా అర్బన్పార్కుకు తరలించనున్నట్టు తెలిపారు.
– భీమ్గల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- star tortoise
- tortoise
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

