Home
Telangana
Ragidi Laxmareddy Senior Congress Leader Uppal Congress Incharge Ragidi Laxmareddy Will Join In Brs Party This Evening
Ragidi Laxmareddy | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీఆర్ఎస్లోకి సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డి
Ragidi Laxmareddy | ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తనకు గౌరవంలేని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని లక్ష్మారెడ్డి నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్: ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తనకు గౌరవంలేని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని లక్ష్మారెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మరి కాసేపట్లో ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలువనున్నారు.
సీఎంతో భేటీ అనంతరం ఈ సాయంత్రం మేడ్చల్ సభలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన చేతులు మీదుగా రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే జనగామకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

