Puvvada Ajay | ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పువ్వాడ అజయ్ కుమార్
తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.
ఖమ్మం : తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. తుఫాన్ కారణంగా సంభవించే నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రస్తుత వర్షాలతో తాత్కాలిక ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో, వర్షపు నీటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, వర్షాలకు తడిసి నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puvvada Ajay | ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పువ్వాడ అజయ్ కుమార్
ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు
జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని లాస్య
Ramayana | ‘రామాయణ’ ఇంగ్లిష్ వెర్షన్లో 25 నిమిషాలు కట్.. ప్రపంచ ప్రీమియర్‌లో ఆసక్తికర విషయం!
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

