హామీలు అమలు చేసేదాకా వెంటాడుతం
అనుచిత హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ హామీలు అమలు చేసేదాకా వెంటాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
- మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
మోర్తాడ్, ఏప్రిల్ 24: అనుచిత హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ హామీలు అమలు చేసేదాకా వెంటాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకెట్, దోన్పాల్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి బీఆర్ఎస్కు ఓట్లేయాలని కూలీలను అభ్యర్థించారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్.. 120 రోజులు దాటినా అమలు చేయడం లేదన్నారు. ఇప్పుడేమో పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని విమర్శించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న బీజేపీ ఎంపీ అర్వింద్ రైతులను మోసం చేశారన్నారు. రైతులను, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CISF | రోజుకు 14-16 గంటల పని.. నాలుగు గంటలే నిద్ర.. ఇదీ సీఐఎస్ఎఫ్ జవాన్ల దుస్థితి
Water Crisis | నీటి సంక్షోభం ముదిరాక సలహాలా?.. ఎల్ నినో హెచ్చరికలున్నప్పుడు మొద్దునిద్ర.. ఇప్పుడు హడావుడి
SC Gurukul | ఎస్సీ గురుకులంలో ముసలం.. ప్రిన్సిపాళ్ల సామూహిక తిరుగుబాటు.. మూకుమ్మడిగా సెలవులు!
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

