ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల నిరసన.. వనపర్తిలో బస్సుల నిలిపివేత
వనపర్తిలోని డిపో ఎదుట ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నిరసన తెలిపారు. డీఎం ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని, బస్సులు ఆపకపోతే డ్యూటీలు వే యడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
వనపర్తి టౌన్, అక్టోబర్ 10 : శనివారం వనపర్తి డిపో ఎదుట బస్సులను నిలిపి ప్రైవేట్ డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క ఆర్డినరీ బస్సులో 56 సీట్లకు 150 మంది, ఎక్స్‌ప్రెస్‌లో 55 సీట్లకు120 మంది ప్రయాణిస్తున్నారని, వారికి ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్లదే బాధ్యత అవుతున్నదని పేర్కొన్నారు.
డీఎం, కార్మిక సంఘాల నాయకులు, ఎస్సై రాము వారి వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పడంతో శాంతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bus driver
- Bus Services
- Protest
- RTC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

