పదోన్నతులు కల్పించాలి: పీఆర్టీయూ
ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సూల్ అసిస్టెంట్ పోస్టులను, అర్హులైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో ప్రస్తుత కౌన్సెలింగ్‌లోనే ప్రమోషన్లు కల్పించాలని పాఠశాల విద్యా సంచాలకులు దేవసేనను పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సూల్ అసిస్టెంట్ పోస్టులను, అర్హులైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో ప్రస్తుత కౌన్సెలింగ్‌లోనే ప్రమోషన్లు కల్పించాలని పాఠశాల విద్యా సంచాలకులు దేవసేనను పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది. గురువారం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, నాయకులు ఆమెను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గతంలో మంజూరు చేసిన 10వేల ఎల్ఎఫ్ఎల్హెచ్ పోస్టులను అర్హులైన డీఎడ్, బీఈడీ లేదా రెండు అర్హతలున్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించే విషయాన్ని పరిశీలించాలని కోరారు. తక్షణం పరిష్కారం అయ్యేవాటిని పూర్తిచేస్తామని, మిగతా అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని దేవసేన పేర్కొన్నారని సంఘం బాధ్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

