IPE Director | ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
IPE Director | ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (IPE) హైదరాబాద్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి ( Limbadri ) బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) ఛైర్మన్‌గా, తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా , ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా, హైదరాబాద్ లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విద్యా సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) వంటి పలు విశిష్ట పదవులను నిర్వహించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీకి అంబుడ్స్పర్సన్గా పనిచేస్తున్నారు. విస్తృతమైన విద్యా అనుభవం, పరిపాలనా నైపుణ్యం , సంస్థ యొక్కవిద్యా నైపుణ్యాన్ని, పరిశోధనా కార్యక్రమాలను , సంస్థాగత అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో లింబాద్రి సేవలందిస్తారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సంస్థ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPE Director | ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

