సర్ పేరిట ఓట్ల చోరీపై విచారణ చేపట్టాలి.. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్
‘సర్' ప్రక్రియను రద్దు చేయాలని, అక్రమంగా కోట్ల మంది ప్రజల ఓట్ల ను తొలగించి ఓట్ల చోరీకి పాల్పడిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్‌లో విద్యార్థి, యువజన సంఘాలు కదం తొకాయి.
- ఎన్నికల అధికారి దిష్టిబొమ్మతో శవయాత్ర.. తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో సత్యనారాయణరెడ్డి భవన్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకు జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఈ సం దర్భంగా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు పుట్ట లక్ష్మణ్, నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హకును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే స్వయంగా ఓట్ల చోరీకి పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా బీజేపీ కుట్రలను తిప్పికొట్టేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AISF
- AIYF
- sir
- Vote Theft
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

