Minister Mahmood Ali | హోం మంత్రి మహమూద్ అలీ కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు
Minister Mahmood Ali | హోం శాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahmood Ali) కాన్వాయ్‌ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. మెదక్(Medak) జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి మహమూద్ అలీ పూర్తిగా సహకరించారు.
మెదక్ : హోం శాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahmood Ali) కాన్వాయ్‌ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. మెదక్(Medak) జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి మహమూద్ అలీ పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

