Pending Challans | రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
Pending Challans | రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు గురువారం అర్ధరాత్రితో గడువు ముగియనుంది. వాహనాల పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Pending Challans | హైదరాబాద్ : రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు గురువారం అర్ధరాత్రితో గడువు ముగియనుంది. వాహనాల పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి గడువు పొడిగింపు ఉండదని గతంలోనే అధికారులు తేల్చిచెప్పారు. పెండింగ్ చలాన్ల చెల్లింపులకు గురువారం అర్ధరాత్రి 11:59 గంటలకు గడువు ముగియనుంది.
గతేడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేసింది ప్రభుత్వం. ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వం గడువు పొడిగింది. ఇకపై గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది. టూ వీలర్స్‌తో పాటు త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీని ఇచ్చింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించింది. ఇక ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని కల్పించింది సర్కార్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
Varanasi | రాముడిగా మహేష్ బాబు.. ‘వారణాసి’లో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా,అసలు ట్విస్ట్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

