నేడు పీఈసెట్ హాల్‌టికెట్లు విడుదల
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) హాల్‌టికెట్లు బుధవారం విడుదలకానున్నాయి.
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) హాల్‌టికెట్లు బుధవారం విడుదలకానున్నాయి. అభ్యర్థులు https://pecet.tsche.ac. in వెబ్‌సైట్‌ను సంప్రదించి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ తెలిపారు.
ఈనెల 10 నుంచి 13 వరకు ఉదయం 6:30 నుంచి కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో పురుషులకు ఈ నెల 10, 11న, మహిళలకు 12, 13న టెస్టులు ఉండనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BPED
- DPED
- PESET
- PESET hall tickets
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

