పండిట్ పోస్టులు పండితులకే

- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పండిట్ పోస్టులన్నీ పండితులకే దక్కేలా చూస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు పదోన్నతులు కల్పించేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ స్టేట్ (ఎస్ఎల్టీఏ టీఎస్), రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు- తెలంగాణ (ఆర్యూపీపీటీ) బాధ్యులు శుక్రవారం ఎమ్మెల్సీ కవితను కలిసి అప్గ్రెడేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కవితను కలిసినవారిలో ఆర్యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, ఎస్ఎల్టీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్రావు, వీఎస్ఎస్ శర్మ, ఘణపురం దేవేందర్, గంట్యాల ప్రసాద్, జమీలుల్లా తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- kavitha
- language pandits
- mlc
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

