Oxford dictionary | 27 వేలకుపైగా పదాలు, పదబంధాలతో ఆక్స్ఫర్డ్ సరికొత్త డిక్షనరీ
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. తెలుగు - ఇంగ్లిష్ ద్విభాషా నిఘంటువును బుధవారం అందుబాటులోకి తెచ్చింది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ నిఘంటువు (డిక్షనరీ)ను వర్సిటీ ప్రెస్ ఇండియా ఎండీ సుమంత దత్తా ఆవిష్కరించారు.
Oxford dictionary | ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. తెలుగు – ఇంగ్లిష్ ద్విభాషా నిఘంటువును బుధవారం అందుబాటులోకి తెచ్చింది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ నిఘంటువు (డిక్షనరీ)ను వర్సిటీ ప్రెస్ ఇండియా ఎండీ సుమంత దత్తా ఆవిష్కరించారు. ఆంగ్లభాషలో పట్టుసాధించాలనుకొనే వారికి ఈ డిక్షనరీ ఉపయోగకరంగా ఉంటుందని ఆమె చెప్పారు. వస్త్ర కళలో వినియోగించే కళంకారి డిజైన్‌తో ఈ డిక్షనరీ ముఖ చిత్రాన్ని రూపొందించారు.
తెలుగులో వాటి వివరణాత్మకమైన, అనువాదాలతో 27వేల పదాలు, పదబంధాలు, సామెతలు ఇందులో ఉన్నాయి. ఇందులో 1,100 పైగా పర్యాయపదాలు, వ్యతిరేక పదాలకు చోటు కల్పించారు. ఈ డిక్షనరీని గురుకులాల్లోని విద్యార్థులకు అందజేస్తున్నారు. 12 భారతీయ భాషల్లో ఈ డిక్షనరీలను ఆక్స్ఫర్డ్ ప్రచురిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

