హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
NCB | ఫార్మసీ ముసుగులో మత్తుమందు దందా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్‌ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ ఫార్మసీ, జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో వ్యాపారం చేస్తున్న ఆశీష్ జైన్
హైదరాబాద్: ఫార్మసీ ముసుగులో మత్తుమందు దందా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్‌ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ ఫార్మసీ, జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో వ్యాపారం చేస్తున్న ఆశీష్ జైన్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ లభించిన రూ.3.71 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్నెట్ ఫార్మసీ ముసుగులో అమెరికాతోపాటు విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండేండ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్ ఆర్డర్లను పంపినట్లు, బిట్ కాయిన్స్, క్రొప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు నిర్ధారించింది. డ్రగ్స్ సంబంధించి ఆశీష్ నుంచి ఎన్సీబీ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

