Home
Telangana
Mp Vaddiraju Says Incompetent Government Blames Coal Shortage For Power Generation Crisis
చేతగాని దద్దమ్మ ప్రభుత్వం: వద్దిరాజు
కేటీపీఎస్‌లో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్నది చేతగాని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. సహజ వనరులు ఉన్నా బొగ్గు సరఫరా చేయకపోవడంతో ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడంతోపాటు నాణ్యమైన బొగ్గును పక్క రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.

తీవ్ర నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కేసీఆర్ పదేండ్ల పాలనలో లాభాల బాట పట్టించారని గుర్తు చేశారు. కేసీఆర్ ముందుచూపు, పక్కా ప్రణాళికతో విద్యుదుత్పత్తిని 7 వేల నుంచి 20 వేల మెగావాట్లకు పెంచి చూపించి విమర్శకుల నోర్లు మూయించారని గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!