Motkupally Narasimhulu | రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి : మోత్కుపల్లి నర్సింహులు
Motkupally Narasimhulu | తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను అని సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. దళితుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది తానే. కానీ మొదటగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేశారు.
Motkupally Narasimhulu | హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను అని సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. దళితుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది తానే. కానీ మొదటగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేశారు. మాదిగలకు ఒక్కంటే ఒక్క ఎంపీ సీటు ఇవ్వలేదు. ఆరు గంటల పాటు సచివాలయంలో కూర్చున్న సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇన్నేండ్ల తన రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎక్కడ జరగలేదు. జగన్ అహంకారం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎన్నికల హామీలను ఎందుకు ఇంకా నెరవేర్చలేదు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాడు. రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man kills live-in partner’s dogs | బ్రేకప్ చెప్పిందని.. సహజీవనం చేసిన మహిళ పెంపుడు కుక్కలను చంపిన వ్యక్తి
Reality | కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’పై హైప్ పెంచేస్తున్న సాంగ్స్
Cyclone | బలపడుతున్న వాయుగుండం..19 నుంచి ఏపీలో అతి భారీ వర్షాలు
418 movie | ప్రశాంత్ నీల్ హార్రర్ థ్రిల్లర్ ‘418’ను థియేటర్లలో మిస్సయ్యారా..?
Woman Hires Friends To Kill Boyfriend | ఫ్రెండ్స్ సహాయంతో ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు మహిళ యత్నం.. ఐదుగురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!

