Farmers’ March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోంది : మల్లికార్జున్ ఖర్గే
Farmers' March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగరంలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారన్నారు.
Farmers’ March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగరంలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారన్నారు. రైతులకు ఇచ్చిన మూడు హామీలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఖర్గే ఆరోపించారు. 750 మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారన్నారు. 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులకు ఇచ్చిన మూడు వాగ్దానాలను తుంగలో తొక్కిందన్నారు. ప్రస్తుతం 62 కోట్ల మంది రైతులు తమ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ రైతుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అలాగే రైతుల చలో ఢిల్లీ పాదయాత్రపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా స్పందించారు. గత రెండేళ్లలో రైతులకు ఏం కావాలో అర్థం కాలేదా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మొత్తం 63 మంది ఉద్యోగులకు వివిధ ఉన్నత హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. .జూనియర్ క్లర్క్ ( ఫైనాన్స్)గా పదోన్నతి పొందిన వారిలో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఆఫీసర్లు (RCs), . జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్)గా 27 మంది కండక్టర్లు పదోన్నతి పొందారని వివరించారు.
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

