కారు గుర్తు, గులాబీ జెండాతో ఈటల గెలిచారు!

కరీంనగర్: కారు గుర్తు, గులాబీ జెండాతోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వారంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలోనే ఉద్యమించారని, అందులో ఈటల ఒక కార్యకర్త మాత్రమేనని తెలిపారు.
‘టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2003లో ఈటల పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేసేందుకు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈటల పార్టీ నుంచి వెళ్లిపోతే ఎవరూ బాధపడటం లేదు. ఈటల రాకముందే నలుగురు ఎంపీపీలతో పాటు 80 శాతం మంది ఎంపీటీసీలు గెలిచారని’ సారయ్య పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

