Home
Telangana
Mla Sunitha Lakshma Reddy Writes A Letter To Minister Uttam Regarding The Release Of Singur Water
Singur water | సింగూర్ నీటిని విడుదలపై మంత్రి ఉత్తమ్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
సింగూర్ నీటి విడుదలపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : సింగూర్ నీటి విడుదలపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నీటి విడుదలపై అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంజీరా డ్యామ్ అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఘన్పూర్ ఆనకట్ట పరిధిలో వరి పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. నీరు అందకపోతే సుమారు 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేపట్టారు. పెట్టుబడులు పెట్టిన రైతులను అప్పుల పాలు చేయొద్దు: సునీత లక్ష్మారెడ్డి. పంటల చివరి తడి కోసం వెంటనే లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని వినతి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

