7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
రైతుల ఆదాయం పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయం పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, ఇందులో భాగంగా ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో మెగా రైతు మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 7న సీఎం రేవంత్రెడ్డి మేళాను ప్రారంభిస్తారని, 8న స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారని, 9న పది జిల్లాల నుంచి వచ్చే సుమారు 50 వేల మంది రైతులతో బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

