రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్రం.. మండిపడ్డ కేటీఆర్
హైదరాబాద్ : దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం చెప్పింది నిజమైతే ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. సాగు, రైతుల కోసం ఏ పథకాలు అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందో చెప్పాలన్నారు. ఏ రాష్ట్ర రైతులకు ఆదాయం రెట్టింపు అయిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
If the claim 👇of the Agriculture Dept is true, I request the Hon’ble @PMOIndia to furnish the details to the people of this country
1) How many millions of farmers doubled their Income?
2) Which state are these farmers from?
3) Which initiative of Govt was key to achieve this? https://t.co/5mTGmJtw3D— KTR (@KTRTRS) July 16, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

