ఏడాదిలోగా 400 సీఎన్జీ స్టేషన్లు
మెయిల్ అనుబంధ సంస్థయైన మేఘా గ్యాస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర వద్ద సంస్థ ఏర్పాటు చేసిన 100వ సీఎన్జీ స్టేషన్ను బుధవారం కంపెనీ సీఈవో వెంకటేశ్ ప్రారంభించారు.
- ప్రారంభించనున్న మేఘా
మేడ్చల్, జూన్ 7(నమస్తే తెలంగాణ): మెయిల్ అనుబంధ సంస్థయైన మేఘా గ్యాస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర వద్ద సంస్థ ఏర్పాటు చేసిన 100వ సీఎన్జీ స్టేషన్ను బుధవారం కంపెనీ సీఈవో వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది చివరినాటికి 400 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించేలా ప్రణాళికను రూపొందించుకున్నట్లు చెప్పారు.
కీసర వద్ద ఏర్పాటు చేసిన వందో సీఎన్జీ స్టేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నదని, దీంతోపాటు దేశవ్యాప్తంగా 2 లక్షల పీఎన్జీ(పైపుల ద్వారా సహజ వాయువు) కనెక్షన్లు ఇవ్వాల కున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్లో 28, కర్ణాటకలో 12, ఉత్తర్ప్రదేశ్లో 4, మధ్యప్రదేశ్లో 4, తమిళనాడులో 3, పంజాబ్లో 3 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

