అమిత్‌షా పర్యటనతో ఒరిగిందేం లేదు
అమిత్‌షా ‘లోక్తంత్ర బచావో - అరాచకత హటావో’ మహా పాదయాత్ర, బహిరంగసభ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడారు
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): అమిత్‌షా ‘లోక్తంత్ర బచావో – అరాచకత హటావో’ మహా పాదయాత్ర, బహిరంగసభ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. రాజకీయ సభలు, ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలు చేయడం మాని, రాష్ట్ర విభజనచట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు కర్మాగారం, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, అలాగే రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా, నిధుల విడుదలపై అమిత్‌షా మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. ఓట్ల అక్రమ తొలగింపుపై నిరంతరం కాంగ్రెస్ ప్రశ్నిస్త్తూనే ఉంటుందని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

