Home
Telangana
Madiga Student Federation Msf State General Secretary Dharmarapu Srikanth Demanded Action Against Jntu Vc
జేఎన్టీయూ వీసీపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయాలను ప్రారంభిస్తున్న జేఎన్టీయూ వీసీపై చర్యలు తీసుకోవాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారపు శ్రీ కాంత్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయాలను ప్రారంభిస్తున్న జేఎన్టీయూ వీసీపై చర్యలు తీసుకోవాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారపు శ్రీ కాంత్ డిమాండ్ చేశారు.
శనివారం రాష్ట్ర ఎ న్నికల ప్రధానాధికారి వికాస్రాజ్, సీఎస్ శాం తికుమారి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బు ర్రా వెంకటేశంకు వినతిపత్రాలు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

