పట్టాలపై నిలిచిన లారీ
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి- కూనారం ఆర్వోబీ వద్ద రైల్వే పట్టాలపై లారీ నిలిచిపోవడంతో కాసేపు హైటెన్షన్ నెలకొన్నది. బుధవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట నుంచి ఏపీకి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దపల్లి - కూనారం ఆర్వోబీ వద్దకు వచ్చింది.
పెద్దపల్లి, జూలై 22: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి- కూనారం ఆర్వోబీ వద్ద రైల్వే పట్టాలపై లారీ నిలిచిపోవడంతో కాసేపు హైటెన్షన్ నెలకొన్నది. బుధవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట నుంచి ఏపీకి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దపల్లి – కూనారం ఆర్వోబీ వద్దకు వచ్చింది.
రైలు పట్టాల మధ్య ఎగుడు దిగుడు ఉండటం, లారీ అధికలోడ్‌తో ఉండటం వల్ల ముందుకు కదల్లేకపోయింది. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై పలు రైళ్లను నిలిపివేశారు. క్రేన్ సాయంతో పట్టాలపై నుంచి లారీని ముందుకు తీసుకెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

