1 నుంచి కొత్త మద్యం పాలసీ
తెలంగాణవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సు గడువు నేటితో ముగియనున్నది. ఇటీవల నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్నవారు డిసెంబర్ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు.
- నేటితో ముగియననున్న మద్యం లైసెన్స్‌లు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సు గడువు నేటితో ముగియనున్నది. ఇటీవల నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్నవారు డిసెంబర్ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు.
వీటిల్లో రిజర్వేషన్ ద్వారా 786 మద్యం దుకాణాలు గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు దక్కాయి. ఈ నవంబర్‌లో 2,200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు సమాచారం. నవంబర్‌లోగా పాత స్టాక్‌ను క్లియర్ చేయడం, ఎన్నికలు కూడా ఇదే నెలలో రావడంతో భారీగా అమ్మకాలు జరిగినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

