లక్ష్మీ బరాజ్ 4 గేట్లు ఎత్తివేత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లిలోని లక్ష్మీబరాజ్‌కు వరద పెరుగుతున్నది. మంగళవారం 880 క్యూ సెక్కుల వరద రాగా, బరాజ్‌లోని 4 గేట్లు ఎత్తి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు భారీ నీటి పారుదల శాఖ డీఈఈ సురేశ్, ఏఈ షేక్‌వలీ తెలిపారు. బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ప్రస్తుత నిల్వ 3.6 టీఎంసీలు.
మహదేవపూర్, మే 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లిలోని లక్ష్మీబరాజ్‌కు వరద పెరుగుతున్నది. మంగళవారం 880 క్యూ సెక్కుల వరద రాగా, బరాజ్‌లోని 4 గేట్లు ఎత్తి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు భారీ నీటి పారుదల శాఖ డీఈఈ సురేశ్, ఏఈ షేక్‌వలీ తెలిపారు.
బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ప్రస్తుత నిల్వ 3.6 టీఎంసీలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

