బస్తీలకు అండగా బీఆర్ఎస్.. ఎవరూ అధైర్యపడొద్దు.. కేటీఆర్ భరోసా
పేదల ఇండ్లు, భూ ము ల జోలికొస్తే ఊర్కొనేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బస్తీబాటలో భాగంగా ఆ దివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో పర్యటించి బ స్తీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నా రు.
- పేదల ఇండ్ల జోలికి వస్తే సహించం
- బస్తీబాటలో హనుమాన్‌నగర్ వాసులకు కేటీఆర్ భరోసా
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లు, భూ ము ల జోలికొస్తే ఊర్కొనేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బస్తీబాటలో భాగంగా ఆ దివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో పర్యటించి బ స్తీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. పేదల కోసం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే.. గుంపు మేస్త్రీనని చె ప్పుకొంటున్న రేవంత్ మాత్రం ఆ ఇండ్ల ను కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశా రు. పేదల ఇండ్లను కూల్చడం.. భూములను లాక్కోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పా లన సాగుతున్నదని దుయ్యబట్టారు.
మూ సీ సుందరీకరణ పేరిట మూసీతో సంబం ధం లేని హనుమాన్నగర్ను ఖాళీ చే యించే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలు అధైర్యపడొద్దని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. హనుమాన్‌నగర్ ప్రజలకు నివాస హ క్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

