ఉద్యమస్ఫూర్తికి ప్రతిరూపం దాశరథి
‘నా తెలంగాణ-కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరయుద్ధం సాగించిన వైతాళికుడు దాశరథి అని కొనియాడారు.
- మహాకవి కృష్ణమాచార్యకు కేటీఆర్ ఘన నివాళి
హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : ‘నా తెలంగాణ-కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరయుద్ధం సాగించిన వైతాళికుడు దాశరథి అని కొనియాడారు.
అగ్నిధార, రుద్రవీణ వంటి అద్భుతమైన కావ్యాలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి, తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తికి ఎప్పటికీ ప్రతిరూపమని కేటీఆర్ పేర్కొన్నారు. మహాకవి దాశరథిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గౌరవించిందని గుర్తుచేశారు. ఆయన పేరిట ప్రత్యేకంగా సాహితీ పురసారంతో పాటు ఏటా జూలై 22న ఆయన జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించినట్టు చెప్పారు. ఆ మహనీయుని రచనలు, ప్రదర్శించిన పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

