Home
Telangana
Ktr Jokingly Remarked That He Is Not A Great Chef But Can Prepare Simple Dishes Himself
గొప్ప చెఫ్‌ను కాదు.. చిన్న వంట చేసుకోగలను.. కేటీఆర్
వంట చేస్తున్న ఫొటోలు ఎక్స్‌లో షేర్.. ‘గెట్వెల్సూన్' అంటూ పలువురి పోస్టులు
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ): తాను గొప్ప చెఫ్‌ను కాదని.. కానీ చిన్నచిన్న వంటలను స్వయంగా చేసుకోగలనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరదాగా పేర్కొన్నారు. తాను వంట చేస్తున్న చిత్రాలను శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ‘జ్వరంతో బాధపడుతున్న.. ఈ సమయాన్ని రెస్ట్ తీసుకోవడానికి, కుటుంబంతో గడిపేందుకు ఒక అవకాశంగా వాడుకుంటున్న..’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘నేను గొప్ప వంటకాడిని కాదు.. కానీ చిన్నచిన్న వంటలు చేసుకోగలను.. నా ప్లేట్లు నేనే కడుక్కోగలను.. ఇందుకు ఎంతో గర్వంగా ఉన్నది’ అని పోస్ట్ చేశారు. కేటీఆర్ చేసిన పోస్ట్‌కు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖుల నుంచి సామాన్య కార్యకర్తల దాకా ‘గెట్ వెల్ సూన్..’అంటూ ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

