మరికొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు
ఖైరతాబాద్ గణనాథుడు | ఖైరతాబాద్ గణేశుడు మరి కొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఖైరతాబాద్‌లో ప్రారంభమైన పంచముఖ రుద్ర గణపతి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నది

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడు మరి కొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఖైరతాబాద్‌లో ప్రారంభమైన పంచముఖ రుద్ర గణపతి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం లంబోదరుడిని ట్యాంక్‌బండ్‌లో వేయనున్నారు.
ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిచ్చాడు. కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరాడు. తొమ్మిది రోజులపాటు భక్తుల చేత విశేష పూజలు అందుకున్నాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో మహగణపతి విగ్రహాన్ని రూపొందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

