కంటి వెలుగు డే 11.. సర్కారు అంటే గిట్ల ఉండాలె
నేను ఓదెల రైల్వే స్టేషన్ దగ్గర టీ, టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న. కొద్ది రోజుల సంది కండ్లు సరిగ్గా కనిపిస్తలేవ్. మస్తు ఇబ్బంది అయితుండె. కండ్ల పరీక్షకు కరీంనగర్‌కు పోవాల్నాయె.
నేను ఓదెల రైల్వే స్టేషన్ దగ్గర టీ, టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న. కొద్ది రోజుల సంది కండ్లు సరిగ్గా కనిపిస్తలేవ్. మస్తు ఇబ్బంది అయితుండె. కండ్ల పరీక్షకు కరీంనగర్‌కు పోవాల్నాయె. మళ్ల రోజంతా పోతది.
రెండు మూడు వేలు అయితయ్. కేసీఆర్ సారు గొప్ప మనసుతో మా ఊరు ఓదెలలోనే కంటి పరీక్షల క్యాంపు పెట్టించిండు. ఫ్రీగా పరీక్షలు చేసిన్రు. కండ్లు మస్కగా ఉన్నయని అద్దాలు ఇచ్చిన్రు.
– మంద కొమురయ్య, ఓదెల(పెద్దపల్లి జిల్లా)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- day 11
- glasses
- Kanti Velugu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?


