రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
హైదరాబాద్ : అనుముల ఇంటెలిజెన్స్ కాదు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించు అని సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగి సేవలు నిలిచిపోయాయి. దీంతో పరిశ్రమలకు అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి ఉండదన్నారు. కానీ, రేవంత్ రెడ్డి పోయి గ్లోబల్ సమ్మిట్‌లో AI అని మాట్లాడుతున్నాడు. ముందు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను మేము ప్రశ్నిస్తే దాని మీద అధికార కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తారు. మామూలుగా ప్రతిపక్షాలు ధర్నా చేస్తాయి కానీ కాంగ్రెస్ ప్రతిపక్షంగా మారి ప్రర్తిస్తుందని, ఇదో పెద్ద జోక్ మారిందన్నారు.
రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడుతున్నాడు కానీ టీజీ-ఐపాస్ హ్యాక్ అయింది
టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగి సేవలు నిలిచిపోయాయి
రేవంత్ రెడ్డి పోయి గ్లోబల్ సమ్మిట్‌లో AI అని మాట్లాడుతున్నాడు
అనుముల ఇంటెలిజెన్స్ కాదు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించు రేవంత్ రెడ్డి
మేము ప్రశ్నిస్తే దాని మీద అధికార కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తారు.. ఇదో పెద్ద జోక్ అయింది
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
Kota Maisamma | పెరిగిన కోట మైసమ్మ జాతర ఆదాయం.. ఎంతంటే?
AadarshaKutumbam Review | ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. ఏకే 47’ రివ్యూ.. వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

