ఎంబీబీఎస్ మాస్అప్ వెబ్ ఆప్షన్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ ఖాళీ సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ మాస్అప్ వెబ్ కౌన్సెలింగ్ చేపట్టింది.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ ఖాళీ సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ మాస్అప్ వెబ్ కౌన్సెలింగ్ చేపట్టింది. మంగళవారం సాయంత్రం 5 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే సీటు పొంది రిపోర్టు చేయని వారు, కోర్సులో చేరి డిస్కంటిన్యూ చేస్తున్న వారు వెబ్ ఆప్షన్లకు అనర్హులని వర్సిటీ పేర్కొన్నది. సీటు అలాట్ అయిన వారు రూ.12వేలు వర్సిటీ ఫీజు చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ పొందాలని, గతంలో చెల్లించిన వారు తిరిగి కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. సందేహాలు, టెక్నికల్ సమస్యలు ఉంటే 9392685856, 7842136688 సంప్రదించాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
Mahesh Bigala | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

