Minister Jagadish Reddy | బీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యం : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | బీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. శుక్రవారం సూర్యాపేట(Suryapet)లో పలువురు ముస్లింలలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులర, కార్యకర్తలు బీఆర్ఎస్ చేరారు.
సూర్యాపేట : బీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. శుక్రవారం సూర్యాపేట(Suryapet)లో పలువురు ముస్లింలలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులర, కార్యకర్తలు బీఆర్ఎస్ చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.
షాదీ ముబారక్, మైనార్టీ రెసిడెన్షియల్స్ వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. అభివృద్ధి పనులు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పర్వేజ్, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ సయ్యద్ రియాజుద్దీన తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

